గత తొమ్మిదేళ్లుగా ఏం జరిగినా జగనే చేశాడు.. లేదా ఇది వైఎస్సార్సీపీ కుట్ర అనటం టీడీపీ శ్రేణులకు చంద్రబాబుకు పరిపాటిగా మారింది.. జగన్ పులివెందుల రౌడీ, జగన్ రౌడీయిజం చేస్తాడంటూ లేనిపోని పుకార్లు సృష్టించారు.. ఇన్ని చేసినా జగన్ ఏరోజూ చౌకబారు విమర్శలపై స్పందించలేదు.. ఒక నికార్సైన నాయకునిగా భరించాడు.. అసలు రాష్ట్రంలో ప్రతి ఒక్కటీ ఆయన చేస్తే ఇంకా చంద్రబాబు ఎవరు.. అంటూ ఓ వ్యక్తి రాసిన లేఖ ప్రస్తుతం డేటా చోరీ ఘటనలో సంచలనం రేకెత్తిస్తోంది. అన్నీ జగన్ చేస్తే నువ్వెవరు నువ్వు నపుంసక ముఖ్యమంత్రివా.? చేతకాని దద్దమ్మవా? నీ 40ఏండ్ల చిల్లర అనుభవం ఇదేనా.? దీన్నే నారారూప రాక్షసుని రాక్షస ఆనందం అంటారు.
ప్రభుత్వం నీది.!
అధికారులు నీ మాట వింటారు..!
పోలీసులు నీమాట వింటారు..
ఒక్క కేసులో అయినా జగన్ ది తప్పుని నిరూపించ గలిగారా.?
1.రాజధాని భూములను నిప్పు పెట్టీ కాల్చేశారు.. అది చేసింది ముమ్మాటికీ మీ ప్రభుత్వమే.! కానీ నింద జగన్ మీద వేశావు.! నిరూపణ చేయడానికి ఏమడ్డమొచ్చింది?
2.కాల్ మని సెక్స్ రాకెట్.! వైఎస్సార్సీపీ మనుషులే వడ్డీ వ్యాపారులు అంటివి గదా? ఒక్క వైసీపీ వ్యక్తిని కూడా బొక్కలో వేయలేదు.! ఎందుకు అందరూ టీడీపీ నేతలే అని అంతేగా
3.తుని రైల్ ఘటన పులివెందుల రౌడీలు చేసిన పని అన్నావు.! మరి ఒక్క పులివెందుల వాణ్ణి కూడా పట్టుకోలేదే.?
4.అసెంబ్లీ లో నీళ్ళు కారితే వైఎస్సార్సీపీ చేసిందఅన్నావు.! మరి నిజ నిర్థారణ కమిటీ వేసీ పట్టుకోవచ్చు కదా
5.జగన్ మీద హత్యా ప్రయత్నం ఆయనే చేయించుకున్నాడన్నావ్.. ఎందుకు నిరూపించలేకపోయవ్? ఏమడ్డమొచ్చింది? చేసింది నువ్వు కాబట్టేనా.?
6. ఇప్పుడు డేటా దొంగతనం చేస్తే వైఎస్సార్సీపీ చేసింది అన్నావు? మరి తెలంగాణ పోలీసులు విచారణ చేస్తే ఎందుకు ఉలికిపడుతున్నావు.. పట్టుకుంటే వైఎస్సార్సీపీ వాళ్ళనే కదా పట్టుకునేది.. ఇప్పుడు నీకెందుకు భయం చేసింది నువ్వే అనా..?
7.2014 లో నువ్వు బీజేపీ తో కలిసి వైఎస్సార్సీపీ ని కాంగ్రెస్ తో కలిసింది అంటివి, ఇప్పుడు కాంగ్రెస్ తో కలిసి వాళ్ళు బీజేపీ తో కలిశారు అంటున్నావు!! కడుపుకు అన్నమే కదా నువ్వు తినేది? థూ నీ బతుకు చెడ..
పుష్కరాల్లో మనుషులు చస్తే దిక్కులేదు, అమరావతిలో రైతుని చంపితే దిక్కులేదు.. ఓటుకునోటు కేసులో గుడ్డలూడదాయించుకుని అడ్డంగా దొరికి సిగ్గులేకుండా పారిపోయావు.. మేము ఆంధ్ర లో బ్రతుకుతున్నామా లేక ఆఫ్రికా లో బ్రతుకుతున్నామో అర్థం కావడం లేదు.
నిన్ను అనాలంటే బూతులు తప్ప మాటలు రావడం లేదు.! పోనీ ప్రతిఒక్కటీ ప్రతిపక్ష నాయకుడే చేశాడనుకుందాం..
ఆయనా నీకు వ్యతిరేకపార్టీ వాడే కదా.. ఆధారాలతో నిరూపించి ఆయన్ని జైల్లో పెట్టొచ్చు కదా.? అలా చేస్తే నువ్వే మళ్లీ ముఖ్యమంత్రివి కదా.! ఎందుకు చేయలేకపోతున్నావు?
ఎందుకంటే అవన్నీ చేసింది, చేస్తున్నది నువ్వే!! నువ్వే!! నువ్వే!! ఇది రాష్ట్ర ప్రజలందరి అభిప్రాయం..
పనికిమాలిన, దరిద్రుడు అయిన కొడుకుకోసం నీచమైన గడ్డి కరుస్తున్నావు!
ముఖ్యమంత్రి హోదా లో ఉండి చిల్లర పనులు చేస్తున్నావంటే నువ్వెంత నీచుడివో నీ సిగ్గు లేని బ్రతుకుకే వదిలేస్తున్నాం.. అంటూ ఓ సామాన్యుడు చంద్రబాబునుద్దేశించి రాసిన పోస్ట్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.