విజయ్ దేవరకొండ..ఈ పేరు వింటే ఎవరికైనా ముందుగా గుర్తొచ్చేది అర్జున్ రెడ్డి అనే చెప్పాలి.ఈ సినిమాతోనే లిప్ లాక్ కి ఫేమస్ అయ్యాడు విజయ్.ప్రస్తుతం విజయ్ ,రష్మిక మందన్న కలయికలో వస్తున్న చిత్రం ‘డియర్ కామ్రేడ్’.అయితే ఇందులో కూడా అదే సీన్ రిపీట్ అవుతుందని వార్తలు వస్తున్నాయి.అర్జున్ రెడ్డి,గీత గోవిందంలో కూడా విజయ్ అదే రిపీట్ చేసాడు.ప్రస్తుతం విజయ్ దేవరకొండ డియర్ కామ్రేడ్ తరువాత క్రాంతి కుమార్ దర్శకత్వంలో ఇంకో సినిమాతో రెడీ గా ఉన్నారు.ఇందులో హీరోయిన్లు గా రాశి ఖన్నా మరియు ఐశ్వర్య రాజేష్ ఉన్నారు.ఇప్పటికే విజయ్,రాశి ఖన్నా కు లిప్ లాక్ సీన్ ఉందని పుకార్లు కూడా వచ్చాయి.కాని ఇప్పుడు ఇందులో ఇద్దరు భామలు ఉండడంతో ఎవరితో అనేది ఇంకా క్లారిటీ రాలేదు.
