తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లో మెట్రో రాకతో అద్దెలు పైపైకి వెళ్లాయి. మరి ముఖ్యంగా ఎల్బీ నగర్,ఉప్పల్ ,మియాపూర్ ఏరియాల్లో సగటున రూ.2వేల నుండి ఆపైకి పెరిగినట్లు సమాచారం. గతేడాది సింగల్ బెడ్ రూమ్ రూ.3,500-4,5000 ఈ ఏడాది రూ.6వేలకు పెరిగింది. మరోపక్క డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల అద్దె రూ.8వేల నుండి పదివేలకు పెరిగింది.
