ప్రధానమంత్రి నరేందర్ మోదీ నేతృత్వంలో బీజేపీ రెండో సారి ఏకంగా మూడు వందల మూడు సీట్లతో అత్యంత పెద్ద పార్టీగా ఆవతరించి అధికారాన్ని చేజించుకున్న సంగతి విధితమే.
రెండోసారి అధికారంలోకి వచ్చాక మోదీ నాయకత్వంలో బీజేపీ సర్కారు రైల్వే ఉద్యోగులకు శుభవార్తను ప్రకటించింది. ఈ క్రమంలో ఈ రోజు భేటీ అయిన ప్రధాని మోదీ నేతృత్వంలోని కేబినేట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది.
ఈ సిగరేట్లపై నిషేధం విధించింది. అంతేకాకుండా దేశ వ్యాప్తంగా ఉన్న పదకొండు లక్షల మంది రైల్వే ఉద్యోగులకు డెబ్బై ఎనిమిది రోజుల బోనస్ ఇవ్వాలని ఆమోదించింది.