Home / LIFE STYLE / అది చేస్తే మీకు సిక్స్ ఫ్యాకే

అది చేస్తే మీకు సిక్స్ ఫ్యాకే

ప్రస్తుత ఫ్యాషన్ యుగంలో బాడీపై ఉన్న ఆసక్తి దేనిపై ఉండదు అంటే అతిశయోక్తి కాదేమో.. అబ్బాయిలైతే ఏకంగా సిక్స్ ఫ్యాకే కావాలని పలు రకాల వ్యాయామాలు.. పలు రకాల జిమ్మిక్కులు చేస్తారు. అయితే ఇది చేస్తే సిక్స్ ఫ్యాక్ కన్ఫామంటున్నారు పరిశోధకులు.

ప్రతి రోజు ఉదయం పూట ఎలాంటి ఆహారం తీసుకోకుండా వ్యాయాయం చేయడం వలన చాలా ఉపయోగాలు ఉన్నాయంటున్నారు పరిశోధకులు. వైద్యులు. ప్రతి రోజు ఉదయం అల్ఫహారం తీసుకున్న తర్వాత వ్యాయామం చేసేవారితో పోల్చి చూస్తే ఏమి తినకుండా వ్యాయామం చేసేవారిలోనే కొవ్వు రెండు రెట్లు వేగంగా కరుగుతుందని చెప్పారు.

ఏమి తినకుండా వ్యాయామం చేస్తే రక్తంలో గ్లూకోజ్ స్థాయిపై నియంత్రణ ఉంటుంది. అలా చేయడం వలన శరీరాకృతిలో కూడా వేగంగా మార్పులు వస్తాయని కూడా వాళ్లు పేర్కోన్నారు..

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat