ఎల్వీ సుబ్రమణ్యం బదిలీకి మతాన్ని ఆపాదిస్తూ వికృతానందం పొందుతున్న టీడీపీకి, మాజీ సీఎం చంద్రబాబు సలహా దారుడైన రాధాకృష్ణకు, ఓటుకునోటు కేసులో కీలక నిందితుడు చంద్రబాబు శిష్యుడైన మత్తయ్యలకు ఈ అంశంలో సూటిప్రశ్నలు వేస్తోంది వైసీపీ..
గత చంద్రబాబు పాలనలో తిరుపతి లో వేయికాళ్ళ మండపం కూల్చివేత క్రిష్టియన్ల విజయమా.?
దుర్గమ్మ గుడిపై లోకేశ్ కోసం చేసిన తాంత్రికపూజలు క్రిష్టియన్ విజయమా.?
శ్రీవారి వజ్రాన్ని చంద్రబాబు జెనీవాలో వేలం వెయ్యడం క్రిష్టియన్ విజయమా.?
దర్మ పోరాట దీక్షలకు టీటీడీ నిదులను ఖర్చు పెట్టడం క్రిష్టియన్ విజయమా.?
రాజధాని నిర్మాణం పేరుతో వందల గుడులను చంద్రబాబు కూల్చడం క్రిష్టియన్ విజయమా.?
పుష్కరాల్లో చంద్రబాబు ప్రచార యావతో షార్ట్ ఫిల్మ్ షూటింగు జరిపి 30 మంది భక్తుల మరణాలకి కారణమవ్వడం క్రిష్టియన్ విజయమా.?
గుప్త నిదులకోసమై కొండపై పోటులో తవ్వకాలు జరపడం క్రిష్టియన్ విజయమా.??
బాలాజీ ఆస్దులను బాబు దోపిడీనుండి కాపాడాలని చెప్పినందుకు రమణ దీక్షితులను తొలగించడం క్రిష్టియన్ విజయమా.?
రమణ దీక్షితులను లోపలేసి నాలుగు తన్నాలంటూ కూసిన TDP నేత సోదిరెడ్డి వ్యాఖ్యలు క్రిష్టియన్ విజయమా.?
ఇలా చేయటం వల్ల రాష్ట్ర ప్రజలు 23 సీట్లు ఇచ్చారనే సంగతి మరిచిపోయి ఇప్పుడు మత చిచ్చురేపి మతాన్ని ఆపాదిస్తున్నారా.? అంటూ ప్రశ్నిస్తున్నారు.