Home / ANDHRAPRADESH / తండ్రీకొడుకులు నిరాహార దీక్ష అనే మాటనే అపహాస్యం చేస్తున్నారు..!

తండ్రీకొడుకులు నిరాహార దీక్ష అనే మాటనే అపహాస్యం చేస్తున్నారు..!

గత ఐదేళ్ళ పాలనలో టీడీపీ ప్రజలను ఎంతగా ఇబ్బంది పెట్టిందో అందరికి తెలిసిన విషయమే. అన్ని వర్గాల వారిని చులకనగా చూస్తూ ప్రభుత్వ సోమ్మను సొంత ప్రయోజనాలకే ఉపయోగించుకున్నారు. అన్యాయాన్ని ఎదురించాలి అనుకునే వారిని మనుషులు పెట్టి మరి కొట్టించేవారు. ఆ సమయంలోనే ప్రతిపక్ష నాయకులు ప్రజల వైపు నిలబడి న్యాయం కోసం దీక్షలు కూడా చేసారు. ఇప్పుడు బాబుగారు మాత్రం ఎదో టైమ్ పాస్ కోసం చేస్తున్నట్టు అన్ని చేస్తున్నారు.దీనిపై ఘాటుగా స్పందించిన వైసీపీ నేత విజయసాయి రెడ్డి “కొడుకేమో నాలుగు గంటలు అల్పాహారం మానేసి అదే దీక్ష అన్నాడు. ఇప్పుడు తండ్రి ఉదయం నుంచి సాయంత్రం దాకా వ్రతం చేస్తారట. నిరాహార దీక్ష అనే మాటను తండ్రీకొడుకులు అపహాస్యం చేస్తున్నారు. కనీసం ఒక రోజైనా భోజనానికి దూరం ఉండలేని వాళ్లు ప్రచారం కోసం దీక్షల పేర్లు ఉపయోగిస్తున్నారు” అని మండిపడ్డారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat