Home / 18+ / చావు కబురు చల్లగా చెప్పబోతున్న హీరో…!

చావు కబురు చల్లగా చెప్పబోతున్న హీరో…!

హీరో కార్తికేయ కథా నాయకుడిగా అల్లు అరవింద్‌ సమర్పణలో ‘బన్నీ’ వాసు ఓ సినిమాను నిర్మించనున్నారు. ఈ సినిమా కు ‘చావు కబురు చల్లగా’ అనే టైటిల్ ను ఖరారు చేశారు. దీనిలో కార్తికేయ బస్తీ బాలరాజు పాత్రలో కనిపించబోతున్నాడు.  ఈ సినిమాతో కౌశిక్‌ పెగళ్లపాటి దర్శకునిగా పరిచయం కాబోతున్నారు. సునీల్ రెడ్డి సహనిర్మాతగా వ్యవరించబోతున్నారు. ఈ సినిమా చిత్రీకరణ మొదటి షెడ్యూల్ వచ్చే ఏడాది ప్రారంభం కానుంది. ఓ కొత్త అంశంతో ప్రేక్షకులను అలరిస్తాం. ఈ సినిమాలోని నటీనటులు, సాంకేతిక నిపుణుల గురించి త్వరలో పూర్తి వివరాలు వెల్లడిస్తామని  చిత్రయూనిట్ ప్రకటించింది.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat