Home / MOVIES / రూలర్ మూవీ వర్కింగ్ వీడియో

రూలర్ మూవీ వర్కింగ్ వీడియో

టాలీవుడ్ సీనియర్ నటుడు.. హీరో నందమూరి బాలకృష్ణ హీరోగా.. అందాల బ్యూటీస్ సోనాల్ చౌహాన్ ,వేదిక హీరోయిన్లుగా కేఏస్ రవి కుమార్ దర్శకత్వంలో సి కళ్యాణ్ నిర్మాతగా ఎకే ఎంటర్ ప్రైజేస్ & హ్యాపీ మూవీస్ బ్యానర్ పై నిర్మిస్తున్న లేటెస్ట్ మూవీ రూలర్.

ఈ చిత్రానికి చిరంతన్ భట్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఈ మూవీని ఈ నెల ఇరవై తారీఖున విడుదల చేయనున్నారు. ఈ క్రమంలో ఈ మూవీకి చెందిన వర్కింగ్ వీడియోను చిత్రం యూనిట్ విడుదల చేసింది.

మీరు ఒక లుక్ వేయండి. సీనియర్ హీరోయిన భూమిక కీలక పాత్ర పోషిస్తున్న ఈ చిత్రం ట్రైలర్,పాటలు అందర్నీ ఆకట్టుకున్నాయి.