Home / Tag Archives: photo

Tag Archives: photo

ఈ వార్త సోషల్ మీడియా వాడే వాళ్లకు మాత్రమే..?

సోషల్ మీడియాలో ఇవి పెట్టకండి వేలిముద్రలు స్పష్టంగా కనిపించేలా విక్టరీ సింబల్ చూపిస్తూ పోజిస్తున్న ఫొటోలను సోషల్ మీడియాలో పెట్టకండి విహార యాత్రలకు వెళ్తున్నప్పుడు వివరాలు తెలపకండి పుట్టినరోజు, పెళ్లి రోజు లాంటివి ఏడాదితో సహా వెల్లడించకండి బహిరంగ వెబ్ సైట్లలో ఫోన్ నంబర్లు ఇవ్వకండి పిల్లల ఫొటోలను పెట్టడం వీలైనంతగా నివారించండి వీటి సాయంతో హ్యాకింగ్లు, ఆన్లైన్ మోసాలు ఇతర నేరాలు జరిగే అవకాశాలు ఎక్కువ

Read More »

కీర్తి సురేష్ ఫోటో వైరల్.. ఎందుకంటే…!

‘మహానటి’సినిమాతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న స్టార్‌ హీరోయిన్‌ కీర్తి సురేష్ టైటిల్‌ రోల్ పోషించిన లేటెస్ట్‌ మూవీ ‘మిస్‌ ఇండియా. టైటిల్ చూసి ఈ సినిమా అందానికి సంబంధించిందై ఉంటుందని అంతా అనుకున్నారు. కానీ సినిమా ట్రైలర్ చూసి షాక్ అయ్యారు. మన తెలుగు వారు ఎంత గానో ప్రేమించే ఛాయ్ గురించి సినిమాలో ఉండటం చూసి సంతోష పడ్డారు. తాజాగా కీర్తి సురేష్ తన ఇన్ స్టాగ్రామ్ …

Read More »

రష్మిక ఫ్యామిలీ ఫోటో వైరల్

ఛలో మూవీతో తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన అందాల రాక్షసి రష్మిక మంధాన. చక్కని అభినయంతో.. అందాలను ఆరబోస్తూ తెలుగు సినిమా ప్రేక్షకుల మదిలో చెరగని ముద్రవేసుకుంది ఈ ముద్దుగుమ్మ. వరుస చిత్రాలతో.. వరుస విజయాలతో ఇండస్ట్రీలో టాప్ రేంజ్ హీరోయిన్ స్థాయికెదిగింది ఈ అందాల రాక్షసి. ఇటీవల సరిలేరు నీకెవ్వరు,భీష్మ చిత్రాల విజయాలతో ముందువరుసలో ఉన్నారు. తాజాగా రష్మిక ఫ్యామిలీతో ఉన్న ఫోటోను ఒకటి సోషల్ మీడియాలో …

Read More »

ప్రపంచంలోనే అత్యంత రెండో ఎత్తయిన కిలిమంజారో పర్వతంపై సీఎం జగన్‌ ఫొటో ప్రదర్శన

గుంటూరులోని చిల్డ్రన్‌ స్పేస్‌ క్లబ్‌ ఆఫ్‌ ఇండియా సభ్యులైన కె.శంకరయ్య, శీలం ఈశ్వరయ్య టాంజానియా దేశంలో ప్రపంచంలోనే అత్యంత రెండో ఎత్తయిన కిలిమంజారో మంచు పర్వత శిఖరాన్ని అధిరోహించారు. ఈ నెల 17న హైదరాబాద్‌ నుంచి టాంజానియా బయలుదేరిన వారు 23వ తేదీ ఉదయం 10 గంటలకు ఈ ఘనత సాధించారని క్లబ్‌ కార్యదర్శి జి.శాంతమూర్తి శనివారం గుంటూరులో వెల్లడించారు. కిలిమంజారో పర్వతంపై ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఫోటోను …

Read More »

ఎవరికైనా తెలుసా ఆ వింతమనిషి ఎవరో..వర్మ ట్వీట్ !

వివాదాస్పద మరియు టాలీవుడ్ సెన్సేషనల్ దర్శకుడిగా పేరు తెచ్చుకున్న  రాంగోపాల్ వర్మ మరోసారి హాట్ టాపిక్ గా మారాడు. ఇంతకముందు చంద్రబాబుని టార్గెట్ చేస్తూ ఆయన తీసిన సినిమాలు గురించి అందరికి తెలిసిందే. తాజాగా ఎమ్మెల్యే బాలకృష్ణ పై పడ్డాడు. వర్మ తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా ఆయనపై సెటైర్ వేసారు. ఇంతకు అసలు విషయం ఏమిటంటే వర్మ ట్విట్టర్ పోస్ట్ లో ఎమ్మెల్యే రోజా పక్కనే బాలకృష్ణ ఉన్నారు. …

Read More »

సీఎం జగన్ ఫోటోకు పాలాభిషేకం చేసిన ఏపీయస్‌ఆర్టీసీ కార్మికులు..!

నూతన సంవత్సరం నాడు జగన్ సర్కార్ ఏపీయస్ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేసింది. ఈ రోజు నుంచి ఆర్టీసీ కార్మికులు అధికారికంగా ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తింపు పొందుతారు.ఈ మేరకు ప్రభుత్వం నోటీఫికేషన్ జారీ చేసిన సంగతి తెలిసిందే. జనవరి 1 న కొత్త సంవత్సర సంబురాల్లో ఉన్న ఆర్టీసీ కార్మికులు తాము ఇదే రోజు నుంచి ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తింపు పొందడంతో వారి ఆనందానికి హద్దే లేకుండా పోయింది. బుధవారం …

Read More »

సీఎం జగన్ ఫోటోకు అవమానం.. తెలుగు తమ్ముళ్ల అరెస్టు..!

ఏపీలో విద్వేషపూర్వక రాజకీయాలకు టీడీపీ ఆజ్యం పోస్తుంది. అధికారానికి దూరంగా కావడంతో తట్టుకోలేకపోతున్న అధ్యక్షుడు చంద్రబాబు, లోకేష్‌, టీడీపీ నేతల దగ్గర నుంచి కార్యకర్తల వరకు సీఎం జగన్‌‌ను కించపరుస్తూ వ్యాఖ్యలు చేస్తున్నారు. తాజాగా సీఎం జగన్ చిత్రపటాన్ని కొందరు వ్యక్తులు అవమానపరిచారు. గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలం, ని కొప్పర్రు గ్రామంలో ప్రభుత్వం గ్రామ సచివాలయం ఏర్పాటు చేసింది. అయితే ఇటీవల ఈ గ్రామసచివాలయానికి రంగులు వేసి సీఎం …

Read More »

అనుపమ మొహంపై పడిన ఆ శిరోజాలు చూస్తుంటే..!

కేరళ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ తెలుగు ప్రేక్షకుల లో మంచి గుర్తింపు సాధించిన హీరోయిన్. ఈమె కేరళ నుంచి వచ్చిన హీరోయిన్ కానీ చూడడానికి అచ్చ తెలుగమ్మాయిలా కనిపిస్తుంది. ఆమె మాటలు ఆమె భాష ఆమె మాట్లాడే తెలుగు అన్ని తెలుగు వ్యక్తిలా అనిపిస్తాయి. ‘శతమానం భవతి’ లాంటి సూపర్ హిట్లు ఆమె ఖాతాలో ఉన్నాయి .అయితే సోషల్ మీడియాలో అనుపమ ఏదో ఒక అప్డేట్ తో నెటిజన్ల ను …

Read More »

ఆకలిని జయించిన పేద బాలిక

సోషల్ మీడియా అంటే పొలిటికల్ వార్ గానో.. లేదా మంచి కంటే చెడునే ఎక్కువగా ప్రచారం జరిగే మీడియాగా కొంతమంది చూస్తారు. కానీ అదే సోషల్ మీడియా దివ్య అనే ఒక పేద బాలిక ఆకలిని తీర్చింది. అసలు విషయం ఏమిటంటే పైన ఫోటోలోని దివ్య సంఘటన చాలా మంది హృదయాలని కలిచివేసింది. అంతే సోషల్ మీడియాలో ఈ ఫోటోను వైరల్ చేస్తూ ప్రస్తుతం ప్రపంచంలోని దేశాలు 5జీ,6జీ అంటూ …

Read More »

సాదాసీదాగా ఫ్రెండ్ తో పెళ్లిలో క్రింద కూర్చొని మాట్లాడుతున్న జగన్.. సింప్లిసిటీ..

ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి సోషల్ మీడియాలో ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సాధారణంగా జగన్ ఏ కార్యక్రమం చేసినా ఎక్కడ మాట్లాడినా ఆయన అభిమానులు పెద్దఎత్తున ప్రచారం చేస్తున్నారు. అలాగే జగన్ కు సంబంధించి ఇప్పటికే ఆయనకు సంబంధించిన ఎన్నో ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.. జగన్ ఎన్ సీసీ ఫొటోలు, చిన్ననాటి ఫొటోలు కనిపించాయి.   తాజాగా జగన్ తన స్నేహితుడి పెళ్లిలో …

Read More »