Home / LIFE STYLE / సిగరేట్,మందు తాగిన తర్వాత శరీరంలో ఏమవుతుందో తెలుసా..?

సిగరేట్,మందు తాగిన తర్వాత శరీరంలో ఏమవుతుందో తెలుసా..?

ప్రస్తుత ఆధునీక కాలంలో సిగరేట్,మందు తాగడం పెద్ద లెవల్. మరియు యువతకు పెద్ద ఫ్యాషన్ గా పీలవుతారు కూడా. రకరకాల స్టైల్స్ లో సిగరేట్లు తాగుతూ గుప్పు గుప్పుమంటూ పొగను కూడా వదులుతుంటారు.

ఇటు మందును కూడా పగలనక.. రాత్రి అనక.. ఎక్కడ బడితే అక్కడ ఏ బ్రాండ్ పడితే ఆ బ్రాండ్ తాగుతుంటారు. అయితే సిగరేట్ మందు తాగిన తర్వాత శరీరంలో ఏమవుతుందో తెలుసా..?.

ఇలా తాగిన తర్వాత జీవ క్రియ దెబ్బతింటుంది. ఊపిరితిత్తులు చెడిపోతాయి. మందు,పొగలోని రసాయనాలు శరీరంలో అన్ని భాగాలకు వెళ్ళి ఆరోగ్యం పాడయ్యేలా చేస్తుంది.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino