ప్రస్తుతం టాలీవుడ్ లో హాట్ హాట్ గా కనిపిస్తున్న ముద్దుగుమ్మలు అందరు బయటనుండి వచ్చినవారే అని చెప్పాలి ఎందుకంటే తెలుగు వారు అంత ముందువరకు వెళ్ళే సాహసం చెయ్యలేకపోతున్నారు. టాలీవుడ్ మొత్తం ఎక్కడో ముంబై పక్క రాష్ట్రాలు నుండి వచ్చినవారే. అయితే మన తెలుగువారి తరపున వారికి పోటీగా ఉన్న హీరోయిన్ ఈషా రెబ్బా..తెలుగు ఇండస్ట్రీ లో నేను ఉన్నాను అంటుంది. ఇప్పుడు తాజాగా ఈ ముద్దుగుమ్మ ఒక బ్లాక్ డ్రెస్ లో హాట్ గా కనిపించి అందరి దృష్టిని ఆకర్షించింది. మరోపక్క దానిని ఇంస్టాలో పెట్టి హ్యాపీ సండే అని కామెంట్ పెట్టింది.