Home / CRIME / మారుతీరావు ఆత్మహత్యకు అసలు కారణం అదే..!

మారుతీరావు ఆత్మహత్యకు అసలు కారణం అదే..!

ప్రణయ్ హత్యకేసులో ప్రధాన నిందితుడు మారుతీరావు ఆత్మహత్య కేసులో పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ప్ర్తణయ్ హత్య,మారుతీరావు ఆత్మహత్య ఈ రెండింటికీ పట్టింపులే కారణం అని పలువురు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తోన్నారు.

కూతురైన అమృత నిమ్న కులం వ్యక్తిని ప్రేమించింది అని అతడ్ని మారుతీరావు హత్య చేయించాడు. ఆ తర్వాత జైలు జీవితం అనుభవించాడు.

ఈ సంఘటన తర్వాత కూతురు ప్ర్తణయ్ ఇంటికి తిరిగిరాలేదు. తండ్రిపై మరింత ద్వేషం కోపం పెంచుకుంది. కొంతకాలంగా అన్నింటికీ దూరమైన మారుతీరావు తీవ్ర మనస్థాపంతో ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ పట్టింపులు ఇరు కుటుంబాల్లో తీవ్ర విషాదం నింపాయి.