Home / LIFE STYLE / తల్లుల నుండి పిల్లలకు కరోనా సోకుతుందా..?

తల్లుల నుండి పిల్లలకు కరోనా సోకుతుందా..?

కరోనా వైరస్ ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తోంది. మొత్తం లక్ష ఎనబై ఎనిమిది వేల మందికి కరోనా వైరస్ సోకిందని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకటించింది. కరోనా వైరస్ తల్లుల నుండి కరోనా వైరస్ కడుపులో ఉన్న పిల్లలకు సోకదని చైనాలోని హౌఝాంగ్ యూనివర్శిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ శాస్త్రవేత్తలు చేసిన సర్వేలో తేలింది.

కరోనా వైరస్ ప్ర్త్రారంభమైన వూహాన్ లో నలుగురు గర్భిణీలు కోవిడ్ వైరస్ బారీన పడినప్పటికి పిల్లకు రాలేదని శాస్త్రవేత్తలు గుర్తించారు. జన్మించిన పిల్లల్లో ఎవరిలోనూ జ్వరం,దగ్గు లాంటి కరోనా వ్యాధి లక్షణాలు లేవని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.