Home / 18+ / బిగ్ బాస్ ఎఫెక్ట్..హాట్ హాట్ అందాలతో రెచ్చగొడుతున్న బ్యూటీ !

బిగ్ బాస్ ఎఫెక్ట్..హాట్ హాట్ అందాలతో రెచ్చగొడుతున్న బ్యూటీ !

టాలీవుడ్ లో ఉన్న అతితక్కువ హాట్ ముద్దుగుమ్మల్లో హైదరాబాద్ హీరోయిన్ నందిని రాయ్ ఒకరని చెప్పాలి. ఈ హాట్ బ్యూటీ 2010 లో మిస్ ఆంధ్రా అవార్డు సాధించింది. అనంతరం తన టాలెంట్ ని ఇక్కడితోనే ఆపేయకుండా సినిమాల్లో కూడా అడుగుపెట్టింది. మాయ, మోసగాళ్ళకు మోసగాడు, సిల్లీ ఫెలోస్ వంటి సినిమాల్లో నటించింది. కాని పేరు మాత్రం అంతగా రాలేదు. అంతేకాకుండా నేచురల్ స్టార్ నాని హోస్ట్ గా చేసిన బిగ్ బాస్ 2 లో ఓ వెలుగు వెలిగింది. అంతేకాకుండా ఈ భామకు ఇంస్టాలో ఫాలోయింగ్ కూడా బాగానే ఉంది. దాంతో ప్రతీరోజు తన హాట్ పిక్స్ తో సోషల్ మీడియాలో కుర్రకారుకు హుషారు తెప్పిస్తుంది. తాజాగా తాను బాత్రూం టబ్ లో ఉండి ఇచ్చిన స్టిల్ అయితే మతిపోవాల్సిందే అని అచేప్పాలి.