సోషల్ మీడియా ప్రమోషన్లో హాట్ బ్యూటీల స్పీడ్ గురించి చెప్పాలిసిన అవసరమే లేదు. ఎందుకంటే ఈరోజుల్లో చిన్న హీరోయిన్లు నుండి పెద్ద హీరోయిన్ల వరకు అందరు తమ అందాల ఆరబోతలో బిజీగా ఉన్నారు. వీరితో పాటుగా యాంకర్ కం హీరోయిన్లు కూడా తమ సత్తా చాటుతున్నారు. ఈ లిస్టులో ముందువరసలో ఉంటుంది మన రంగమ్మత్త..ఇదేనండి మన యాంకర్ అనసూయ. ఒకప్పుడు యాంకర్ అంటే అంతగా విలువ వుండేది కాదు. వారికి రూల్స్ అనేవి కొన్ని ఉండేవి. కాని ఈరోజుల్లో అలాంటివి లేవు ఎవరికి నచ్చినట్టు వారు ముందుకు వెళ్తున్నారు. అనసూయకు ఇద్దరు పిల్లలు ఉన్నప్పటికీ తన తెలివితేటలతో అందరిని అబ్బురమనిపిస్తుంది. అంతేకాకుండా గత కొద్దిరోజుల నుండి హాట్ హాట్ ఎక్ష్ పోజింగ్ తో కుర్రకారును మత్తెక్కిస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే థై ఎక్ష్ పోజింగ్ పై కన్నేసింది. హీరోయిన్లతో సమానంగా అందచందాలతో ముందుకు పోతుంది.