Home / SLIDER / తెలంగాణలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు

తెలంగాణలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు

తెలంగాణ రాష్ట్రంలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదయ్యాయి.గడిచిన ఇరవై నాలుగు గంటల్లో కొత్తగా మొత్తం 1,087కరోనా కేసులు నమోదయ్యాయి.

దీంతో రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం కేసుల సంఖ్య 13,436కి చేరుకుంది.ఇందులో 8,265యాక్టివ్ కేసులు ఉన్నాయి.నిన్న ఒక్కరోజ్ నూట అరవై మంది డిశ్చార్జ్ అయ్యారు.మొత్తం 4,928మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.

శనివారం ఒక్కరోజే ఆరుగురు కరోనాతో మృతి చెందారు.మొత్తం 243మంది మృత్యువాత పడ్డారు.ఒక్క జీహెచ్ఎంసీలోనే నిన్న 888కేసులు నమోదయ్యాయి.