Home / SLIDER / తెలంగాణలో భారీగా కరోనా కేసులు

తెలంగాణలో భారీగా కరోనా కేసులు

? తెలంగాణ రాష్ట్రంలో నిన్న కొత్తగా 2892 కరోనా పాజిటివ్ కేసులు

?ఇప్పటి వరకు 130589 పాజిటివ్ కేసులు

?ఇప్పటి వరకు మృతి చెందిన వారు 846 మంది

?డిశ్చార్జ్ అయినవారు 97402 మంది

?యాక్టివ్ కేసుల సంఖ్య 32341

?హోమ్ ఐసోలేషన్ లో ఉన్నవారు 25271