Home / SLIDER / ఐపీఎల్ చరిత్రలోనే ఒకే ఒక్కడు

ఐపీఎల్ చరిత్రలోనే ఒకే ఒక్కడు

ఢిల్లీ క్యాపిటల్ ఐపీఎల్ జట్టుకు చెందిన బౌలర్ నార్జ్ ఐపీఎల్ చరిత్రలోనే అరుదైన రికార్డు సృష్టించాడు.ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత వేగంగా (156.2KMPH)బంతి విసిరిన బౌలర్ గా నిలిచాడు.

బుధవారం జరిగిన మ్యాచ్ లో ఈ సౌతాఫ్రికా బౌలర్ 156.22,155.21,154.74KMPH వేగంతో బంతులు వేసి ఔరా అన్పించాడు. ఈ దెబ్బకు టాప్ -10 ఫాస్టెస్ట్ బాల్స్ లో తొలి మూడు స్థానాల్లో నార్జ్ దే రికార్డు కావడం విశేషం. 154.4KMPH వేగంతో డేల్ స్టెయిన్ నాలుగో స్థానంలో ఉన్నాడు.