Home / SLIDER / ప్లే ఆఫ్ కు హైదరాబాద్

ప్లే ఆఫ్ కు హైదరాబాద్

ప్లే ఆఫ్ కు చేరాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్ లో సన్ రైజర్స్ ఆఫ్ హైదరాబాద్ సత్తా చాటింది. 150 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన హైదరాబాద్ లో ఓపెనర్లు వార్నర్ (85*), వృద్ధిమాన్ సాహా (58*) మెరుగ్గా ఆడారు. దీంతో 17.1 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా  లక్ష్యాన్ని చేరి ప్లే ఆఫ్ బెర్తు ఖాయం చేసుకుంది.

అంతకుముందు టాప్ ఓడి బ్యాటింగ్ చేసిన ముంబాయి ఇండియన్స్.. 20 ఓవర్లలో 149/8 పరుగులు చేసింది. ఇక హైదరాబాద్ గెలుపుతో ఈ సీజన్లో KKR కథ ముగిసింది