Home / LIFE STYLE / రోజూ రెండు అంజీర పండ్లను తింటే..?

రోజూ రెండు అంజీర పండ్లను తింటే..?

రోజూ రెండు అంజీర పండ్లను భోజనానికి ముందు తింటే రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయిలు పెరుగుతాయి. పైల్స్తో బాధపడేవారు 2 లేదా అంజీర పండ్లను నానబెట్టి తీసుకుంటే ఉపశమనం లభిస్తుంది.

శరీరంలో చెడు కొలెస్ట్రాలను కరిగిస్తుంది. గుండె, కంటి ఆరోగ్యాన్ని రక్షిస్తుంది. నిద్రలేమితో బాధపడేవారు రాత్రి 7 తర్వాత 3 పండ్లు తిని పాలు తాగితే చక్కగా నిద్రపడుతుంది. హైబీపీ, డయాబెటిస్ను అదుపులో ఉంచుతుంది

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat