Home / SLIDER / రోహిత్ శర్మ ఖాతాలో మరో రికార్డు

రోహిత్ శర్మ ఖాతాలో మరో రికార్డు

ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ 200 ఐపీఎల్  మ్యాచు లు ఆడిన 2వ క్రికెటర్ రికార్డు సృష్టించాడు. ఢిల్లీ క్యాపిటల్స్ తో జరుగుతున్న మ్యాచ్ ఆడటం ద్వారా ఈ రికార్డును తన ఖాతాలో వేసుకున్నడు హిట్ మ్యాన్…

ముంబై ఇండియన్స్ తరఫున 155 మ్యాచ్ లను ఆడాడు. నాలుగు వేల పరుగుల మైలురాయికి హిట్ మ్యాన్ మరో 8 పరుగుల దూరంలో ఉన్నాడు. కాగా రోహిత్ కంటే ముందు  సీఎస్కే కెప్టెన్ ధోనీ 200 మ్యాచ్ లు ఆడిన తొలి క్రికెటర్‌గా నిలిచాడు