Home / MOVIES / ముచ్చటగా మూడో సినిమాతో ఆనంద్ దేవరకొండ

ముచ్చటగా మూడో సినిమాతో ఆనంద్ దేవరకొండ

టాలీవుడ్ యంగ్ అండ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ ముచ్చటగా మూడో సినిమాతో తెలుగు సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇందులో భాగంగా తాజాగా “మిడిల్ క్లాస్ మెలోడీస్” మూవీతో హిట్ కొట్టాడు ఆనంద్.
అదే జోష్ లో ఆనంద్ ఇప్పుడు మూడో సినిమాను కూడా పూర్తి చేస్తున్నాడని ఫిల్మ్ నగర్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. విజయ్ దేవరకొంద తన సొంత బ్యానరైన కింగ్ ఆఫ్ ది హిల్స్ ఎంటర్ ట్రైన్మెంట్స్ బ్యానర్ పై ఈ మూవీని నిర్మిస్తున్నట్లు సమాచారం.
రాయలసీమ బ్యాక్ డ్రాఫ్ తో ఈ చిత్రం తెరకెక్కుతుంది. ఈ చిత్రానికి సంబంధించి వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat