మనం సందర్భాన్ని బట్టి మనం ఇచ్చే కౌగిలింతకూ ఓ అర్థం ఉంది. భార్యను హగ్ చేసుకుంటే ఎంతో సేఫ్‌గా ఫీలవుతారు. స్నేహితులకు ఇచ్చే బియర్ హగ్ వల్ల వారిద్దరి మధ్య మంచి ఫ్రెండ్షిప్ ఏర్పడుతుంది.
భుజంపై తలవాల్చి కౌగిలించుకుంటే నమ్మకం పెరుగుతుంది. మనసుకు నచ్చినవారిని ఎక్కువ సేపు కౌగిలించుకుంటాం. అందులో ఆనందభాష్పాలు నిండి ఉంటాయి. రొమాంటిక్ హగ్‌తో ఒకరి మనసులోని స్పందనలను మరొకరు ఆస్వాదిస్తారు. వీటిలో ఎంతో లవ్ ఉంటుంది.