క్యాబేజీ లాభాలు ఏమిటో తెలుసుకుందాం ఇప్పుడు..
విటమిన్ C ఎక్కువుండి రోగనిరోధక శక్తిని పెంచుతుంది..
విటమిన్ A, B6, పీచు పదార్థాలు, రిబోఫ్లేవిన్, ఫోలెట్ అధికం
జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది
గుండె జబ్బుల నుంచి రక్షిస్తుంది
రక్తంలో చక్కెర నిల్వలను సమతుల్యం చేస్తుంది
శరీరంలో కొవ్వు నిల్వలు పేరుకోకుండా చేస్తుంది
నిద్రపట్టేందుకు సహకరించే లాక్ట్యుకారియం ఉంటుంది
అధిక బరువు, కండరాల నొప్పులు తగ్గుతాయి..