Home / LIFE STYLE / ఉదయాన్నే బీట్ రూట్ జ్యూస్ తాగితే

ఉదయాన్నే బీట్ రూట్ జ్యూస్ తాగితే

ఉదయాన్నే బీట్ రూట్ జ్యూస్ తాగితే బీట్రూట్ చాలామందికి ఇష్టం ఉండదు. కానీ బీట్ రూట్లో చాలా ప్రయోజనాలు ఉంటాయి. ఈ జ్యూస్ అయినా రోజూ ఉదయాన్నే పరగడుపునే తాగాలంటున్నారు నిపుణులు.

రక్తహీనతకు బీట్ రూట్ జ్యూస్ తో ఫలితం ఉంటుంది నీరసంగా ఉండేవారు ఉదయాన్నే బీట్రూట్  జ్యూస్ తో ఉత్సాహంగా ఉండవచ్చు

దీంతో కొలెస్ట్రాల్ కరిగిపోతుంది. బరువు కూడా తగ్గుతారు

ఇబీట్ రూట్ జ్యూస్ తో గర్భిణీల కడుపులో ఉండే బిడ్డకు ఫోలిక్ యాసిడ్ అందుతుంది