సపోటాతో ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయి.. అవి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
శరీరానికి గ్లూకోజ్ లభిస్తుంది
మలబద్ధకం సమస్యను దూరం చేస్తుంది
జలుబు, దగ్గు సమస్యలను తగ్గిస్తుంది
కిడ్నీల్లో ఏర్పడే రాళ్లను తొలగిస్తుంది
రోగనిరోధక శక్తిని పెంచుతుంది
జుట్టు రాలడం, చుండ్రు సమస్యలు తగ్గిస్తుంది ఊబకాయంతో బాధపడేవారికి ఔషధంగా పనిచేస్తుంది
నరాల ఒత్తిడి నుంచి ఉపశమనం కలిగిస్తుంది
ఎముకలను దృఢంగా మారుస్తుంది