Home / SLIDER / బ్రావో సెంచరీ.. విండీస్ విక్టరీ..!

బ్రావో సెంచరీ.. విండీస్ విక్టరీ..!

శ్రీలంకతో జరిగిన మూడు వన్డేల సిరీస్ ను వెస్టిండీస్ క్లీన్ స్వీప్ చేసింది. మూడు వన్డేల్లోనూ విజయం సాధించి సిరీస్ కైవసం చేసుకుంది. మూడో వన్డేలో తొలుత శ్రీలంక 274/6 రన్స్ చేసింది.

హసరంగ (80*) బండార (55*) రాణించారు. అనంతరం మెస్టిండీస్ 48.3 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. డారెన్ బ్రావో సెంచరీ చేయగా హోప్ (64), పొలా్డ్ (53*) రాణించారు.