Home / SLIDER / తెలంగాణ అసెంబ్లీ స‌మావేశాలు ప్రారంభం

తెలంగాణ అసెంబ్లీ స‌మావేశాలు ప్రారంభం

తెలంగాణ అసెంబ్లీ స‌మావేశాలు ఆరో రోజు ప్రారంభ‌మ‌య్యాయి. ఉద‌యం 10 గంట‌ల‌కు శాస‌న‌స‌భ‌ను స్పీక‌ర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించారు. స‌భ‌లో ప్ర‌శ్నోత్త‌రాలు కొన‌సాగుతున్నాయి.

ప్ర‌శ్నోత్త‌రాలు ముగిసిన అనంత‌రం జీరో అవ‌ర్ చేప‌ట్ట‌నున్నారు. ఆ త‌ర్వాత బ‌డ్జెట్‌పై చ‌ర్చ‌కు ముఖ్య‌మంత్రి కేసీఆర్ స‌మాధానం ఇవ్వ‌నున్నారు. నేడు స‌భ‌లో పీఆర్సీపై ప్ర‌క‌ట‌న చేసే అవ‌కాశం ఉంది.