Home / MOVIES / మగాళ్లందరికి నటి దియా మీర్జా సంచలన వార్నింగ్

మగాళ్లందరికి నటి దియా మీర్జా సంచలన వార్నింగ్

వాతావరణ మార్పుల గురించి మాట్లాడే నటి దియా మీర్జా.. తాజాగా ఓ ఆసక్తికర అంశంపై ట్వీట్ చేసింది. కాలుష్యం వల్ల పురుషుల అంగ పరిమాణం తగ్గిపోతోందంటూ రాసిన ఓ న్యూస్ ఆర్టికలను షేర్ చేసింది ఆమె..

ఈ సందర్భంగా దియా మిర్జా అందరికీ కీలక సూచన చేసింది. ‘వాతావరణ సంక్షోభం, గాలి కాలుష్యాన్ని ప్రపంచం ఇప్పటికైనా సీరియస్ గా తీసుకుంటుందని భావిస్తున్నా’ అని పేర్కొంది. ఈ హైదరాబాదీ అమ్మడు నాగ్ ‘వైల్డ్ డాగ్ మూవీలో నటించింది

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat