Home / Tag Archives: warning

Tag Archives: warning

మగాళ్లందరికి నటి దియా మీర్జా సంచలన వార్నింగ్

వాతావరణ మార్పుల గురించి మాట్లాడే నటి దియా మీర్జా.. తాజాగా ఓ ఆసక్తికర అంశంపై ట్వీట్ చేసింది. కాలుష్యం వల్ల పురుషుల అంగ పరిమాణం తగ్గిపోతోందంటూ రాసిన ఓ న్యూస్ ఆర్టికలను షేర్ చేసింది ఆమె.. ఈ సందర్భంగా దియా మిర్జా అందరికీ కీలక సూచన చేసింది. ‘వాతావరణ సంక్షోభం, గాలి కాలుష్యాన్ని ప్రపంచం ఇప్పటికైనా సీరియస్ గా తీసుకుంటుందని భావిస్తున్నా’ అని పేర్కొంది. ఈ హైదరాబాదీ అమ్మడు నాగ్ …

Read More »

భారత్ కు ట్రంప్ వార్నింగ్

అమెరికాలో క‌రోనా విజృంభిస్తున్న త‌రుణంలో హైడ్రాక్సిక్లోరోక్వీన్ మెడిసిన్‌ను భార‌త్ త‌మ‌కు పంప‌ని ప‌క్షంలో ప్ర‌తీకారం తీర్చుకుంటామ‌ని ఆ దేశ అధ్య‌క్షుడు ట్రంప్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. మలేరియా నివార‌ణ‌కు ఉపయోగిస్తున్న హైడ్రాక్సీ క్లోరోక్విన్ మందును ఇప్పుడు కోరనా వైరస్ నివారణకు ఉపయోగిస్తుండటంతో… ఆ మందుల ఎగుమతులపై భారత ప్రభుత్వం నిషేధం విధించింది. ఐతే… అమెరికాకు అవసరమయ్యే హైడ్రాక్సీ క్లోరోక్విన్‌లో సగం భారత్ నుంచే ఎగుమతి అవుతున్నాయి. ఇప్పుడు భారత్ ఈ …

Read More »

టీడీపీ మాజీమంత్రి అయన్నపాత్రుడికి లేడీ పోలీస్ ఆఫీసర్ స్ట్రాంగ్ వార్నింగ్..!

ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల వాయిదా నేపథ‌్యంలో ఏపీలో రాజకీయ రగడ మొదలైంది. టీడీపీ అధినేత చంద్రబాబు తన సామాజికవర్గానికి చెందిన ఈసీ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ చౌదరిని అడ్డుపెట్టుకుని కుట్రపూరితంగా ఎన్నికలను వాయిదా వేయించాడని అధికార పార్టీ వైసీపీ ఆరోపిస్తుంది. ఇదిలా ఉంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ నేతల అక్రమాలకు పోలీసులు వత్తాసు పలుకుతున్నారని..ఏపీలో పోలీస్ టెర్రరిజం అంటూ చంద్రబాబు తీవ్ర ఆరోపణలు చేస్తే.. ఇండియన్ పోలీస్ సర్వీసా..జగన్ …

Read More »

చంద్రబాబు దమ్ముంటే కర్నూలులో అడుగుపెట్టు.. విశాఖలో జరిగింది ట్రైలరే..అసలు సిన్మా ముందుంది..!

విశాఖ ఎయిర్‌పోర్ట్‌లో  టీడీపీ అధినేత చంద్రబాబుకు జరిగిన పరాభవం ఇప్పట్లో తెలుగు తమ్ముళ్లు మర్చిపోలేరు. విశాఖలో రాజధాని ఏర్పాటు కాకుండా కుట్రలు చేస్తున్న చంద్రబాబుకు ఉత్తరాంధ్ర ప్రజలు పట్టపగలే చుక్కలు చూపించారు. విశాఖలో అడుగుపెట్టనివ్వకుండా ఎయిర్‌పోర్ట్ దగ్గరే అడ్డుకుని ఆయన కాన్వాయ్‌పై టమాటాలు, కోడిగుడ్లు, చెప్పులతో దాడి చేశారు. చంద్రబాబు గో బ్యాక్ అంటూ ఫ్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు. కొందరు కార్యకర్తలు తన ఫోటోపై చెప్పుతో కొడుతుంటే చంద్రబాబు …

Read More »

బాలయ్య వార్నింగ్‌‌కు వైసీపీ నేత ఇక్బాల్ అదిరిపోయే పంచ్..!

ఏపీ శాసనమండలిలో వికేంద్రీకరణ బిల్లును కుట్రపూరితంగా సెలెక్ట్ కమిటీకి పంపించడంపై టీడీపీ అధినేత చంద్రబాబుపై ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో హిందూపురంలో వైసీపీ శ్రేణులతో పాటు వివిధ ప్రజాసంఘాలు నేతలు, ప్రజలు చంద్రబాబు వియ్యంకుడు, ఎమ్మెల్యే నందమూరి బాలయ్య కాన్వాయ్‌ను అడ్డుకుని సీమద్రోహి గో బ్యాక్ అంటూ తమ నిరసన తెలిపారు. మరుసటి రోజు ఈ ఘటనపై స్పందించిన బాలయ్య…నేను కనుసైగ చేస్తే …

Read More »

చంద్రబాబుకు జాతీయ మహిళా కమీషన్ ఛైర్‌పర్సన్ రేఖా శర్మ సీరియస్ వార్నింగ్…!

టీడీపీ అధినేత చంద్రబాబుకు జాతీయ మహిళా కమీషన్ ఛైర్ పర్సన్ రేఖా శర్మ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. దాదాపుగా నెలరోజులుగా మూడు రాజధానులకు వ్యతిరేకంగా అమరావతి ప్రాంతంలోని 29 గ్రామాల రైతుల ఆందోళనలు చేస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా తుళ్లూరు మందడం, వెలగపూడి వంటి 5 గ్రామాల్లో చంద్రబాబు సామాజికవర్గానికి చెందిన రైతులు తీవ్ర స్థాయిలో నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. అయితే అమరావతి ఆందోళనల్లో మగవారి కంటే మహిళలే ఎక్కువగా …

Read More »

అనంతపురంలో జేసీ వర్గీయుల బరితెగింపు…!

అధికారంలో లేకపోయినా అనంతపురం జిల్లాలో తెలుగు తమ్ముళ్ల ఆగడాలకు ఆడ్డూ అదుపూ లేకుండా పోతుంది. అర్హతలేకపోయినా వైఎస్సార్‌ నేతన్న నేస్తం పథకం కింద రూ.24వేలు లబ్ధి పొందేందుకు ఏకంగా వలంటీర్‌ను బెదిరించి మరీ దరఖాస్తులో సంతకాలు చేయించుకున్నారు. నరసాపురంలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇటీవల సీఎం జగన్ ధర్మవరంలో నేతన్న నేస్తం పథకాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ పథకం ద్వారా చేనేత మగ్గం ఉన్న …

Read More »

జిల్లాకు వచ్చి మరీ ఎమ్మెల్యేలకు క్లాస్ పీకిన సీఎం

ప్రకాశంజిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గట్టిగా క్లాసులు టీసుకున్నట్టుగా తెలుస్తోంది..ఎమ్మెల్యేల పనితీరుపై నియోజకవర్గాల్లో ఏం జరుగుతోందనే అంశం గురించి ఎప్పటికప్పుడు సమాచారాన్ని తెప్పించుకుంటున్నారు సీఎం. ఈ క్రమంలో ప్రకాశం జిల్లా ఎమ్మెల్యేల్లో ఒక్కోరికి ఒక్కో అంశంలో తలంటారట సీఎం. సంతనూతలపాడు ఎమ్మెల్యే సుధాకర్ బాబు పేరుతో ఆయన నియోజకవర్గంలో కొందరు సాగిస్తున్న దందాల గురించి సీఎం గట్టిగా వార్నింగ్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. నియోజకవర్గం …

Read More »

పాలనాపరమైన విమర్శలు చేయలేకే అన్యమత ప్రచారం పేరుతో  దుష్ప్రచారమా..?

తిరుప‌తి, శ్రీ‌శైలం, విజ‌య‌వాడ ఐ ల్యాండ్‌లో అన్య‌మ‌త ప్ర‌చారం జ‌రిగిన‌ట్లు త‌ప్పుడు ప్ర‌చారం చేస్తున్నారు.. ప్ర‌చారం కోస‌మే త‌ప్పుడు ప్ర‌క‌ట‌న‌లు చేస్తున్నారు. మ‌తాల‌ను అడ్డు పెట్టుకుని నీచమైన రాజ‌కీయం చేస్తున్నారని దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ వెల్లడించారు. వాస్తవానికి రాష్ట్రంలో ఎక్కడ మత ప్రచారం జరగడం లేదు ఎవరి మతం వాళ్ళు ఎవరి ఇష్టదైవాన్ని వాళ్లు పూజించుకుంటున్నారు. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత పాలనకు సంబంధించి ఏ విధమైన …

Read More »

పవన్ కళ్యాణ్‘మీరు తాట తీస్తే మేము తోలు తీస్తాం’

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ విశాఖలో చేసింది లాంగ్‌ మార్చ్‌ కాదు, ఈవినింగ్‌ వాక్‌ అని వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కొండా రాజీవ్‌ గాంధీ ఎద్దేవా చేశారు. మంగళవారం విలేకరులతో మాట్లాడిన ఆయన.. పవన్‌ విజయసాయి రెడ్డి కాలిగోటికి కూడా సరిపోడని విమర్శించారు. నాయకత్వ లక్షణాలు లేని నీకు రాజకీయాలెందుకని విరుచుకుపడ్డారు. రెండు కిలోమీటర్లు కూడా నడవకుండా లాంగ్‌ మార్చ్‌ పేరును చెడగొట్టారని మండిపడ్డారు. నిన్నటి వరకు నీ …

Read More »