Home / LIFE STYLE / గ్రీన్ టీ తాగితే..?

గ్రీన్ టీ తాగితే..?

గ్రీన్ టీ తాగితే చాలా లాభాలు ఉన్నాయంటున్నారు నిపుణులు. అయితే గ్రీన్ టీ తాగితే లాభాలెంటో ఒక లుక్ వేద్దాం 

త్వరగా బరువు తగ్గుతారు

జీర్ణక్రియ మెరుగవుతుంది

గుండె సమస్యలు తగ్గుతాయి.

ఇన్ఫెక్షన్ల నుంచి కాపాడుతుంది.

క్యాన్సర్లను నివారిస్తుంది

ఒత్తిడిని తగ్గిస్తుంది

రక్తపోటును నియంత్రిస్తుంది

రోగనిరోధకశక్తిని పెంచుతుంది