Home / LIFE STYLE / మీకు ఈ అలవాట్లు ఉన్నాయా..?. అయితే ఇప్పుడే మానుకొండి..!

మీకు ఈ అలవాట్లు ఉన్నాయా..?. అయితే ఇప్పుడే మానుకొండి..!

మీకు ఈ అలవాట్లు ఉన్నాయా… అయితే ఇప్పుడే మానుకొండి..

1. తక్కువ నిద్ర: రోజూ కనీసం 7 గంటలు నిద్రపోవాలి.

నిద్ర తక్కువైతే జీవితకాలం తగ్గుతుంది.

2. ధూమపానం వద్దు: పొగ తాగితే వయసు పదేళ్లు క్షీణిస్తుంది

4. హెడ్ ఫోన్స్ తో  పెద్ద శబ్దంతో వినొద్దు: వినికిడి సామర్థ్యం తగ్గుతుంది. యాక్సిడెంట్లు జరుగుతాయి.

5. తీపి పదార్థాలు ఎక్కువగా తినవద్దు

6. ఫాస్ట్ఫుడు దూరంగా ఉండండి

7. ఎక్కువ సేపు కూర్చోవద్దు

8. ఎక్కువ సేపు డ్యూటీ చేయవద్దు.