Breaking News
Home / LIFE STYLE / ఇంట్లో కూడా మాస్కు పెట్టుకోవాలా..?

ఇంట్లో కూడా మాస్కు పెట్టుకోవాలా..?

ప్రస్తుతం ఎక్కడ చూసిన కానీ కరోనా వార్తలే. కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతూ ఉన్నాయి. ఈ క్రమంలో కరోనా వచ్చిన ఇంట్లో మాస్కులు పెట్టుకోవాలా పెట్టుకోవద్దా అనే అంశం గురించి ఇప్పుడు తెలుసుకుందాం..?

ఆ ఇంట్లో ఎవరికైనా దగ్గు, తుమ్ములు తదితర లక్షణాలు ఉంటే, అందరూ కొన్ని రోజులు మాస్క్ పెట్టుకోవాలి.

కుటుంబసభ్యుల్లో ఒక్కరికి కొవిడ్ పాజిటివ్ వచ్చినా, అంతా మాస్క్ ధరించాల్సిందే!

ఆ ఆరోగ్య సమస్యలున్నవారి వద్ద ఉన్నప్పుడు మాస్క్ పెట్టుకోవడమే మంచిది.

ఆ ఇంటికి ఎవరైనా అతిథులు వస్తే, తప్పకుండా మాస్క్ ధరించమని చెప్పాలి. అలాగే ఇరుగు పొరుగుతో మాట్లాడేటప్పుడు కూడా మాస్క్ మరవొద్దు.