ఉల్లితో కలిగే ప్రయోజనాలెన్నో ఉన్నాయని వైద్యులు అంటున్నారు.మరి ఉల్లి చేసే లాభాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందామా..?
ఉల్లిపాయలో విటమిన్-C, B6, కాల్షియం, ఫైబర్, ఐరన్, పొటాషియం, మాంగనీస్, పాస్ఫరస్ ఉంటాయి.
ఉల్లిలోని పీచు పదార్థం జీర్ణక్రియను మెరుగు పరుస్తుంది.
ఉల్లిపాయలోని సల్ఫర్ కాంపౌండ్లు బ్లడ్ షుగర్ను తగ్గిస్తాయి.
మూత్రాశయ ఇన్ఫెక్షన్లు తగ్గించడానికి ఉల్లి మంచి
ప్రొస్టేట్ గ్రంథి ఆరోగ్యం మెరుగుపడటానికి ఉపకరిస్తుంది.
ఉల్లిపాయను తరచుగా తీసుకోవడం వల్ల మొటిమలు, చర్మ సంబంధ ఇన్ఫెక్షన్లు తగ్గుతాయి.