Home / LIFE STYLE / ఆషాఢ మాసంలో పెళ్లి ఎందుకు చేసుకోకూడదు..?

ఆషాఢ మాసంలో పెళ్లి ఎందుకు చేసుకోకూడదు..?

ఆషాఢ మాసంలో సప్త ధాతువులు సరిగ్గా పనిచేయవు, వర్షాలు కురవడంతో పొలం పనులు కూడా అధికంగా ఉంటాయి. అలాగే ఆషాఢంలో గర్భధారణకు అనువైన మాసం కాదని పురాణాలు పేర్కొంటున్నాయి.

అందుకే ఆషాఢంలో పెళ్లిళ్లు చేయరు. అలాగే, ఆషాఢంలో పూజలు, వ్రతాలు వంటివి ఎక్కువగా ఉంటాయి. పూజలతో పూజారులంతా బిజీగా ఉంటారు. దీంతో పెళ్లి తంతు నిర్వహించడానికి సమయం ఉండదు. ఈ కారణాలతో ఆషాఢంలో పెళ్లిళ్లు జరగవు.