Home / MOVIES / ప్రభాస్ కి అరుదైన గౌరవం

ప్రభాస్ కి అరుదైన గౌరవం

ఎన్నో రికార్డులను సృష్టిస్తూ తెలుగు సినిమా ఖ్యాతిని నలువైపులా చాటిచెప్పిన బాహుబలి మూవీతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న హీరో ప్రభాస్.. అరుదైన గౌరవం అందుకున్నాడు.

ఆసియాలోని మోస్ట్ హ్యాండ్సమ్ మెన్-2021 జాబితాలో అగ్రస్థానంలో నిలిచాడు. ఈ లిస్ట్ ఇమ్రాన్ అబ్బాస్(PAK), జిన్ అకానిషి(జపాన్), కిమ్ హ్యూన్(సౌత్ కొరియా), నహన్ ఫాక్ (వియత్నాం), హువాంగ్ జియామింగ్(చైనా), వివియన్ డీసేనా(IND), ఫవాద్ ఖాన్(పాక్), తన్వత్ వట్టనాపుటి (థాయిలాండ్), వట్టనాపుటి(థాయిలాండ్), వాలెస్ హువో(తైవాన్) టాప్-10లో ఉన్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat