Home / SLIDER / తెలంగాణలో నేటి నుండి కొత్త రేషన్ కార్డులు పంపిణీ

తెలంగాణలో నేటి నుండి కొత్త రేషన్ కార్డులు పంపిణీ

తెలంగాణ రాష్ట్రంలో ఇవాల్టి నుంచి కొత్త రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభం కానుంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో మంత్రి గంగుల కమలాకర్ ఈ కార్యక్రమం ప్రారంభించనున్నారు..

మిగతా చోట్ల మంత్రులు,ఎమ్మెల్యేలు కార్డులు అందిస్తారు. ఇటీవల వచ్చిన దరఖాస్తులను పరిశీలించి.. 3.08 లక్షల కార్డులను ఆమోదించగా, ఆగస్టు నుంచి వీరికి రేషన్ పంపిణీ చేయనున్నారు. తాజా కార్డులతో కలిపి రాష్ట్రంలో మొత్తం రేషన్ కార్డుల సంఖ్య 90.50 లక్షలకు చేరింది.