Home / MOVIES / దళితులపై హాట్ బ్యూటీ సంచలన వ్యాఖ్యలు

దళితులపై హాట్ బ్యూటీ సంచలన వ్యాఖ్యలు

నిత్యం వివాదాల‌తో వార్త‌ల‌లో నిలిచే త‌మిళ నటి, బిగ్ బాస్ ఫేం మీరా మిథున్ తాజాగా దళితుల‌ని ఉద్దేశించి సంచ‌ల‌న కామెంట్స్ చేసింది. సినిమా ఇండస్ట్రీ నుంచి దళితులతో పాటు షెడ్యూల్డ్ కులాలను గెంటేయాలంటూ సెన్సేషనల్ కామెంట్స్ చేసింది.

ఈమె వ్యాఖ్యలు తమిళనాట సంచలనం రేపుతున్నాయి. తాజాగా ఒక వీడియోను సోష‌ల్ మీడియాలో విడుద‌ల చేసిన మీరా.. ద‌ళిత డైరెక్టర్‌ని ఉద్దేశించి స్ట్రాంగ్ కామెంట్స్ చేసింది.

ఒక డైరెక్టర్ నా అనుమతి లేకుండా ఫొటోని దొంగిలించి పబ్లిసిటీ కోసం వాడుకున్నాడు అని చెప్పుకొచ్చిన మీరా . .దళితులు క్రిమినల్ కార్యకలాపాల్లో పాల్గొంటూ ఉంటారని, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడతారని, షెడ్యూల్ కులాల వారి కారణంగానే అనవసరమైన గొడవలు, వివాదాలు వస్తున్నాయని చెప్పుకొచ్చింది. అంత‌టితో ఆగ‌క తమిళ సినీ పరిశ్రమలో ఎవరైనా షెడ్యూల్ కులాల వారు ఉంటే వాళ్లు బయ

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat