టాలీవుడ్ ముద్దుగుమ్మ..ముదురు అందాల రాక్షసి అయిన చందమామ కాజల్ అగర్వాల్ తాను ప్రెగ్నెంట్ అంటూ వస్తున్న వార్తలపై తొలిసారి స్పందించింది. ‘నా ప్రెగ్నెన్సీ గురించి సమయం వచ్చినప్పుడు కచ్చితంగా చెప్తాను.
అమ్మతనం అనేది ఎంతో గొప్ప విషయం. దాని గురించి ఎంతో ఎగ్జిట్మెంట్, నర్వస్ ఫీల్ అవుతున్నా. నాకు పిల్లలు పుడితే ఎలా ఉంటుందనే భావన మరింత ఎమోషనల్కు గురి చేస్తోంది’ అని చెప్పుకొచ్చింది. గౌతమ్ కిచ్లూను కాజల్ గతేడాది పెళ్లి చేసుకుంది.