Breaking News
Home / SLIDER / ఆటగాళ్లు యంత్రాలు కాదు

ఆటగాళ్లు యంత్రాలు కాదు

టీమిండియా  FullTime  కెప్టెన్ రోహిత్ శర్మ ఈరోజు తొలిసారి మైదానంలోకి దిగనున్నాడు. ఈరోజు రాత్రి 7గంటలకు న్యూజిలాండ్, భారత్ మధ్య మ్యాచ్ జరగనుంది.

కాగా.. ఈ సిరీస్ నుంచి కొంతమంది సీనియర్లకు విశ్రాంతి ఇవ్వడంపై రోహిత్ మాట్లాడాడు. ‘వర్క్లోడ్ మేనేజ్ చేయడం ముఖ్యం. మన ఆటగాళ్లు యంత్రాలు కాదు. రోజూ స్టేడియాలకు తిరగలేరు. వారికి కొంత సమయం కావాలి. ఫ్రెష్నస్ అవసరం’ అని రోహిత్ అన్నాడు.

aviator hile interbahis giriş sweet bonanza siteleri - - medyumaşk büyüsümuskabüyüücretsiz bakımbüyü bozma