Home / LIFE STYLE / విటమిన్ D కావాలంటే ఏమి చేయాలి…?

విటమిన్ D కావాలంటే ఏమి చేయాలి…?

విటమిన్-D కోసం ఏం తినాలి?..ఏమి ఏమి చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం…

* ఆవు పాలు తాగాలి

* ఆరెంజ్ జ్యూస్ తాగాలి

* ఓట్స్ తినాలి

* యోగర్ట్ తీసుకోవాలి

* పుట్టగొడుగులు తినాలి

* కోడిగుడ్లు తినాలి

* మజ్జిగ ఎక్కువగా తాగాలి

* ఫ్రూట్ సలాడ్ తినాలి

* ఉదయం పూట ఎండ ద్వారానూ విటమిన్-D

పొందవచ్చు