Home / SLIDER / రిషబ్ పంత్ అరుదైన రికార్డు

రిషబ్ పంత్ అరుదైన రికార్డు

టీమిండియా యంగ్ వికెట్ కీపర్ పంత్ కొత్త రికార్డు నెలకొల్పాడు. ఆసియా బయట 3 సెంచరీలు చేసిన ఏకైక భారత వికెట్ కీపర్గా నిలిచాడు. ఆసియా బయట సెంచరీ చేసిన భారత వికెట్ కీపర్లు.

* మంజ్రేకర్ 118(వెస్టీండిస్ పై కింగ్ డన్ లో )

* రాత్రా 115*(వెస్టీండిస్ పై, సెయింట్ జాన్స్ లో 2002)

* సాహా 104 (వెస్టీండిస్ పై, గ్రాస్ ఐలెట్ లో 2016)

* పంత్ 114(ఇంగ్లాండ్ పై  ఓవల్ లో 2018)

* పంత్ 159(ఆస్ట్రేలియాపై సిడ్నీలో 2019)

* పంత్ 100*(సౌతాఫ్రికాపై, కేప్టాన్ లో2022)

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat