Home / SLIDER / టీమిండియా 198 పరుగులకి ఆలౌట్

టీమిండియా 198 పరుగులకి ఆలౌట్

కేప్ టౌన్ వేదికగా సౌతాఫ్రికాతో జరుగుతున్న 3వ టెస్టులో భారత రెండో ఇన్నింగ్స్ ముగిసింది. 67.3 ఓవర్లు బ్యాటింగ్ చేసిన టీమిండియా 198 పరుగులు చేసి ఆలౌట్ అయింది.

211లీడ్ సాధించింది. పంత్ 100తో రాణించాడు. మిగితా బ్యాట్స్మెన్ పెద్దగా ఆకట్టుకోలేకపోయారు.

సఫారీ బౌలర్లలో జన్సెన్ 4, రబాడ 3, ఎంగిడి 3 వికెట్ల చొప్పున తీశారు.

అంతకుముందు టీమిండియా ఫస్ట్ ఇన్నింగ్స్ లో 223 పరుగులు చేయగా.. సౌతాఫ్రికా 210 రన్స్ చేసింది.