Home / MOVIES / సీఎం జగన్ కు నాగార్జున కృతజ్ఞతలు

సీఎం జగన్ కు నాగార్జున కృతజ్ఞతలు

తెలుగు సినీ పరిశ్రమకు అంతా మంచే జరుగుతుందని చెప్పిన ఏపీ అధికార వైసీపీ అధినేత,ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డికి టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన సీనియర్ స్టార్ హీరో.. మన్మధుడు అక్కినేని  నాగార్జున కృతజ్ఞతలు చెప్పారు.

తాను,తన తనయుడు అక్కినేని నాగచైతన్య,సీనియర్ స్టార్ హీరోయిన్ రమ్యకృష్ణ,యువహీరోయిన్ కృతిశెట్టిలు నటించగా విడుదలై ఘన విజయం సాధించిన  బంగార్రాజు సక్సెస్ మీట్ తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో జరిగింది.

ఈ వేడుకలో ఏపీ సీఎంతో జరిగిన భేటీపై మిత్రుడు టాలీవుడ్ స్టార్ హీరో మెగాస్టార్  చిరంజీవితో మాట్లాడినట్లు తెలిపారు. సినీ పరిశ్రమకు అంతా మంచే జరుగుతుందని సీఎం వైఎస్ జగన్మోహాన్ రెడ్డి హామీ ఇచ్చినట్లు చిరు చెప్పారన్నారు.

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat