కొంతమందికి వయసు మీదపడే కొద్ది అందచందాలు తగ్గిపోతుంటాయి. అందుకే చాలా మంది హీరోయిన్లు పట్టుమని పాతిక సినిమాలు కూడా చేయకుండానే కనుమరుగైపోతుంటారు. కానీ మిల్క్ బ్యూటీ మాత్రం మూడు పదుల వయసులో కూడా అందాలను ఆరబోయడంలో ఏమాత్రం వెనకడుగేయడం లేదు.
మూవీలో ఒక పక్క నటిస్తూనే మరోవైపు ఏ మాత్రం కాస్త విరామం దొరికిన కానీ మిల్క్ బ్యూటీ ట్రిప్ లు వేస్తూ ఉంటారు. తాజాగా మాల్దీవులకు వెళ్లింది ఈ హాట్ బ్యూటీ. అక్కడకెళ్ళిన క్షణం నుండి ప్రతీది తన అధికారక సోషల్ మీడియా ఖాతా ఇన్ స్టా గ్రామ్ లో సమాచారం ఇస్తూ అభిమానులను ఆలరిస్తుంది ఈ ముద్దుగుమ్మ .
తాజాగా ఓ వీడియోను ఈ ముద్దుగుమ్మ ఇన్ స్టాలో పోస్టు చేసింది. ప్రస్తుతం ఈ హాట్ బ్యూటీ f3,గుర్తుందా శీతాకాలం ,గని,భోళా శంకర్ మూవీలతో బిజీగా ఉంది. ఆ వీడియోలో ఏముందో మీరే ఓ లుక్ వేయండి..