Home / SLIDER / కేంద్ర మంత్రి అమిత్ షాకు మంత్రి కేటీఆర్ దమ్మున్న సవాల్

కేంద్ర మంత్రి అమిత్ షాకు మంత్రి కేటీఆర్ దమ్మున్న సవాల్

కేంద్రమంత్రి అమిత్ షా తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లో  పర్యటించిన సంగతి విదితమే. ఈ పర్యటనలో భాగంగా తుక్కుగూడలో జరిగిన బహిరంగ సభలో కేంద్ర మంత్రి అమిత్ షా టీఆర్ఎస్ ప్రభుత్వంపై,సీఎం కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేయడంతో పాటు పలు అవినీతి ఆరోపణలు కూడా చేశారు.

కేంద్ర మంత్రి అమిత్ షా హైదరాబాద్ పర్యటనపై రాష్ట్ర మంత్రి,టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడారు . ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ అమిత్ షాకు సవాల్ విసిరారు. ఆయన మాట్లాడుతూ మీకు దమ్ముంటే మీరు,మీ ప్రధాన మంత్రి పదవులకు రాజీనామా జేసి లోక్ సభను రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు వచ్చే దమ్ము బీజేపీకి ఉందా అని ఆయన ప్రశ్నించారు.

ఇద్దరు గుజరాతీలు దేశాన్ని అమ్ముతుంటే మరో ఇద్దరు గుజరాతీలు కొంటున్నారని మంత్రి కేటీఆర్ ఈ సందర్భంగా ఆరోపించారు. ప్రపంచంలో సిలిండర్ ధర మన దేశంలోనే ఎక్కువ ఉందని, బీజేపీ నేతలను జనం బట్టలిప్పి నిలబెడతారని మంత్రి కేటీఆర్ ఎద్దేవా చేశారు.

aviator hile paralislot.com lightning rulet siteleri interbahis giriş sweet bonanza siteleri - -- - medyumlar medyum medyumlar medyum medyumlar medyum