Breaking News
Home / SLIDER / జూన్ 3 నుంచి ప‌ల్లె, ప‌ట్ట‌ణ ప్ర‌గ‌తి -సీఎం కేసీఆర్

జూన్ 3 నుంచి ప‌ల్లె, ప‌ట్ట‌ణ ప్ర‌గ‌తి -సీఎం కేసీఆర్

ఓ వైపు భానుడి భ‌గ‌భ‌గ‌, మ‌రోవైపు అత్య‌ధిక ఉష్ణోగ్ర‌త‌లు న‌మోదవుతున్న నేప‌థ్యంలో ఈ నెల 20 నుంచి ప్రారంభించాల‌నుకున్న ప‌ల్లె, ప‌ట్ట‌ణ ప్ర‌గ‌తి కార్య‌క్ర‌మాల‌ను వాయిదా వేయాల‌ని మంత్రులు, అధికారులు సీఎం కేసీఆర్‌ను కోరారు.

వారి విజ్ఞ‌ప్తి ప‌ట్ల సానుకూలంగా స్పందించిన కేసీఆర్.. జూన్ 3 నుంచి ప‌ల్లె, ప‌ట్ట‌ణ ప్ర‌గ‌తి కార్య‌క్ర‌మాల‌ను ప్రారంభించాల‌ని సూచించారు. జూన్ 3 నుంచి 15 రోజుల పాటు ఈ కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హించాల‌ని సీఎం కేసీఆర్ నిర్ణ‌యించారు.

ప‌ల్లె, ప‌ట్ట‌ణ ప్ర‌గ‌తిపై మంత్రులు, అధికారుల‌తో ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లో సీఎం కేసీఆర్ స‌మీక్ష నిర్వ‌హించి, దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశానికి మంత్రులు, మేయర్లు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌, సంబంధిత శాఖల కార్యదర్శులు, జిల్లా కలెక్టర్లు, స్థానిక సంస్థల అడిషనల్‌ కలెక్టర్లు హాజరయ్యారు

aviator hile paralislot.com lightning rulet siteleri interbahis giriş sweet bonanza siteleri - -- - medyumlar medyum medyumlar medyum medyumlar medyum