Home / BHAKTHI / కొండగట్టు అంజన్న క్షేత్రంలో భక్తుల రద్దీ

కొండగట్టు అంజన్న క్షేత్రంలో భక్తుల రద్దీ

తెలంగాణ  రాష్ట్రంలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన జగిత్యాల జిల్లాలోని కొండగట్టు అంజన్న క్షేత్రంలో భక్తుల రద్దీ నెలకొన్నది.

హనుమాన్‌ జయంతి సందర్భంగా అర్ధరాత్రి నుంచే అంజన్న ఆలయానికి భక్తులు పోటెత్తారు. పెద్దసంఖ్యలో స్వామివారిని దర్శించుకుంటున్నారు.

హనుమాన్‌ మాలదారులు కాలినడకన తరలివస్తున్నారు. అంజన్నను దర్శించుకుని మొక్కులు తీర్చుకుంటున్నారు.

భారీసంఖ్యలో భక్తులు తరలివస్తుండటంతో కొండగట్టు కాషాయమయమయింది. ఆలయ పరిసరాలు జై శ్రీరామ్‌.. హనుమాన్‌ నామస్మరణతో మారుమోగుతున్నది.

aviator hile paralislot.com lightning rulet siteleri interbahis giriş sweet bonanza siteleri