Breaking News
Home / POLITICS / రూ.7,300 కోట్లతో పాఠశాలల్లో సదుపాయాలు: మంత్రి సబిత

రూ.7,300 కోట్లతో పాఠశాలల్లో సదుపాయాలు: మంత్రి సబిత

రాష్ట్రంలోని స్కూళ్లలో రూ.7,300కోట్లతో పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నట్లు తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. బషీర్‌బాగ్‌లో అలియా స్కూల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను మంత్రులు తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, మహమూద్‌అలీతో కలిసి ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా సబిత మీడియాతో మాట్లాడారు.

రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 26వేల ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి కేసీఆర్‌ కట్టుబడి ఉన్నారని చెప్పారు. పాఠశాలలకు కేవలం రంగులు వేయడమే కాకుండా బిల్డింగ్స్, వాటర్, టాయిలెట్స్, డిజిటల్ క్లాస్ రూమ్స్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. ఒకటో తరగతి నుంచి ఎనిమిదో తరగతి వరకు ఇంగ్లిష్‌ మీడియం ప్రవేశపెడుతున్నామని చెప్పారు. ప్రైవేట్‌ స్కూల్స్‌కి దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దుకున్నామన్నారు.

aviator hile paralislot.com lightning rulet siteleri interbahis giriş sweet bonanza siteleri - -- - medyumlar medyum medyumlar medyum medyumlar medyum